|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేట - బైక్ వెనుక చక్రంలో చీర చిక్కుకొని మహిళకు గాయాలు
చిలకలూరిపేట - బైక్ వెనుక చక్రంలో చీర చిక్కుకొని మహిళకు గాయాలు
చిలకలూరిపేట - బైక్ వెనుక చక్రంలో చీర చిక్కుకొని మహిళకు గాయాలు
బైక్ వెనుక చక్రంలో చీర చిక్కుకొని మహిళకు గాయాలు- వివరాలలోకి వెళ్తే బొప్పూడి గ్రామానికి చెందిన తాడికొండ నాగమణి, మండలంలోని పోతవరం గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ స్కూల్ నందు స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం నాడు తన సోదరునితో కలిసి స్కూల్ కి వెళ్లే సమయంలో పోతవరం గ్రామా సమీపలో చీర అంచు బైక్ చక్రంలో చిక్కుకొని కింద పడి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 సిబ్బంది ఆమెకు ప్రధమ చికిత్స చేసిన అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.






No comments:
Post a Comment