|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేటలో 18-06-2021 శుక్రవారం నాడు ఈ ప్రాంతాలలో విధ్యుత్ నిలిపివేసే ప్రాంతాలలో
చిలకలూరిపేటలో 18-06-2021 శుక్రవారం నాడు ఈ ప్రాంతాలలో విధ్యుత్ నిలిపివేసే ప్రాంతాలలో
చిలకలూరిపేటలో 18-06-2021 శుక్రవారం నాడు ఈ ప్రాంతాలలో విధ్యుత్ నిలిపివేసే ప్రాంతాలలో
చిలకలూరిపేట పట్టణంలో 18-06-2021 శుక్రువారం నాడు డైక్ మెన్ నగర్ నందు ఉన్న సబ్ స్టేషన్ నందు మరమ్మతుల నిమిత్తం కొన్ని ప్రాంతాలలో విధ్యుత్ సరఫరా నిలిపియేయ్యనున్నారు అని సీహెచ్ రాంబొట్ల తెలిపారు.
శారదా హైస్కూల్ రోడ్డు, ఓల్డ్ పోలీస్టేషన్ రోడ్డు, తూర్పు మాలపల్లి, క్రిస్టియన్ కాలనీ, నెహ్రూనగర్, వేలూరు రోడ్డు, డైక్ మెన్ నగర్, గుర్రాలచావిడీ ప్రాంతాలలో రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విధ్యుత్ సరఫరా నిలిపివేయును.






No comments:
Post a Comment