మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట రురల్ పరిధిలో పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు

 చిలకలూరిపేట రురల్ పరిధిలో పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు 



చిలకలూరిపేట మండల పరిధిలోని కుక్కపల్లివారి గ్రామములో పేకాట రాయుళ్ల ని అదుపులోకి తీసుకున్నారు రురల్ ఎస్ఐ భాస్కర్ గారు . ఈ సందర్బంగా ఆయనా మాట్లాడుతూ ఎక్కడైనా పేకాడుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు . కుక్కపల్లివారిపాలెం గ్రామము నందు ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1800 రూపాయల నగదుని సీజ్ చేసారు ..  


Share:

వాట్సాప్ ఆగిపోయింది

  వాట్సాప్ ఆగిపోయింది

వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి . ఈ రాత్రి సుమారు 11 గంటల నుండి  వాట్సాప్ మెసెంజర్ యాప్ సేవలు నిలిచిపోయాయి . ఆండ్రాయిడ్ ,  ఐఫోన్ , విండోస్ , బ్లాక్బెర్రీ మొబైల్స్ లో సేవలు ఆగిపోయాయి . దీనికి  కారణం తెలియలిసివుంది . మేజర్ మెసెంజర్ యాప్ ఆగిపోవటం వలన ఇబ్బందులకు గురి అవుతున్నారు యూజర్స్ . 



Share:

గుంటూరు మేయర్ పదవి ఇద్దరిని వరించింది

 గుంటూరు మేయర్ పదవి ఇద్దరిని వరించింది 


ప్రతిష్టాత్మక గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలలో వైస్సార్సీపీ విజయకేతనం ఎగరవేసింది . అయితే ఈసారి మేయర్ పదవులు ఇద్దరిని వరించాయి . నిన్నా ప్రమాణంస్వీకారం చేసిన కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారితో పాటుగా పాదర్తి రమేష్ గాంధీ గారిని కూడా మేయర్ పదవి వరించింది . మొదటి రెండున్నర సంవత్సరాలు మనోహర్ నాయుడు గారు మిగిలిన రెండున్నర సంవత్త్సరాలు రమేష్ గాంధీ గారు చేపడతారు అని నిన్న కాన్వెంక్షన్ హాలులో  జరిగిన సమావేశం అనంతరం గుంటూరు జిల్లా ఇంచార్జి అయిన చెరుకువాడ శ్రీరంగనాధం గారు ప్రకటించారు . 

Share:

చిలకలూరిపేట మున్సిపల్ రెండవ వైస్ ఛైర్మెన్ ను ప్రకటించే అవకాశం

చిలకలూరిపేట మున్సిపల్ రెండవ  వైస్ ఛైర్మెన్ ను  ప్రకటించే అవకాశం 


గతంలో ఒక డిప్యూటీ మేయర్ మరియు ఒక వైస్ ఛైర్మెన్ మాత్రమే ఉండేవారు . కొత్తగా వైస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువస్తున్న ఆర్డినెన్సు ప్రకారం ఇద్దరు డిప్యూటీ మేయర్లు , ఇద్దరు వైస్ ఛైర్మన్లను ఎన్నుకొనే  అవకాశం కలిపిస్తూ గవర్నర్ అప్రూవల్ కోసం చూస్తున్నారు.ఈ ఆర్డినెన్సు అప్రూవల్ అయితే అన్ని కార్పొరేషన్ లలో మరియు మునిసిపాలిటీలలో అధనంగా ఇంకొకరికి అవకాశం ఉంటుంది . ప్రస్తుతానికి నిన్న  వైస్ ఛైర్మెన్ గా కొలిశెట్టి శ్రీనివాసరావు గారిని ఎన్నుకున్నారు . 

Share:

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు రహదారి వద్ద ట్రాక్టరు బోల్తా

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు రహదారి వద్ద ట్రాక్టరు బోల్తా


ప్రత్తిపాడు రహదారి వద్ద ఉదయం 40 మంది కూలీలతో  ప్రత్తిపాడు నుండి గొట్టిపాడుకి వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది . స్థానికుల సహాయం తో  క్షతగాత్రులను 108 లో ఆసుపత్రికి తరలించారు . పలువురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు . 


Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి