చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట నియోజకవర్గంలో పట్టణ,మండలం & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 01-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట - లారీ ఢీ - యువకుడు మృతి
చిలకలూరిపేట - లారీ ఢీ - యువకుడు మృతి
చిలకలూరిపేట - మండల పరిధిలోని నరసరావుపేట - చిలకలూరిపేట రోడ్డు మార్గంలో కోమటినేనివారిపాలెం గ్రామం వద్ద లారీ ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికి అక్కడే మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే యద్దనపూడి మండలం పెద్ద జాగర్లమూడి గ్రామానికి చెందిన తమ్ములూరి థామస్(40) ద్విచక్ర వాహనం పైన వెళ్తుండగా కోమటినేనివారిపాలెం వద్ద లారీ ఢీ కొనటంతో తలకు తీవ్ర గాయం అవ్వటంతో రక్తస్రావం అయింది. ఇంతలో స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన 108 వాహన సిబ్బంది పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. రురల్ పోలీస్ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసారు.









