చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచైతన్య ఎలైట్ స్కూల్‌లో 'రోబోటిక్' సందడి.. విద్యార్థుల ఆవిష్కరణలకు ఎంపీ ఫిదా!
చిలకలూరిపేట టిట్కో గృహాల్లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు!
చిలకలూరిపేట మున్సిపాలిటీలో విషాదం - కంప్యూటర్ ఆపరేటర్ రామకృష్ణ (RK) కన్నుమూత
చిలకలూరిపేట మున్సిపాలిటీలో విషాదం - కంప్యూటర్ ఆపరేటర్ రామకృష్ణ (RK) కన్నుమూత
చిలకలూరిపేట: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
- వివరాలు: చిలకలూరిపేట పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ (RK) శనివారం కన్నుమూశారు.
- కారణం: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు.
- దిగ్భ్రాంతి: రామకృష్ణ మృతి పట్ల మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మరియు తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
- చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ✍️
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి ఆదిత్య సోలార్ బిగించుకొని కరెంటు బిల్లుని 0 చేసుకోండి . మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. మరిన్ని వివరాల కోసం ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423
మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g




