|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేట - పండరీపురంలో అగ్ని ప్రమాదం - పూర్తిగా కాలిపోయిన బడ్డీ కొట్టు
చిలకలూరిపేట - పండరీపురంలో అగ్ని ప్రమాదం - పూర్తిగా కాలిపోయిన బడ్డీ కొట్టు
చిలకలూరిపేట - పండరీపురంలో అగ్ని ప్రమాదం - పూర్తిగా కాలిపోయిన బడ్డీ కొట్టు
చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం నందు రోడ్డు పక్కనే ఉన్న బడ్డీ కొట్టు పూర్తిగా ధ్వంసం అయింది. పండరిపురంలోని కందిమళ్ల కంపెనీ రోడ్డు లోని 10 వ లైన్ వద్ద వీధి చివరన ఉన్న ఒక బడ్డీ కొట్టు నిన్న రాత్రి కాలి బూడిద అయిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చెయ్యటానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే చాల వరకు అందులో ఉన్న వస్తువులు, సామానులు కాలిపోయింది.ఆకతాయిల నేర్వకమా లేక ఏది అయిన ప్రమాదం వలన జరిగిందా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.






No comments:
Post a Comment