చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేటలో ఆనందయ్య మందు లాంటి మందు పంపిణి కి సిద్ధం చేస్తున్న డాక్టర్ నుండి మందును సీజ్ చేసి మందుని పోలీస్టేషన్ కు తరలింపు
చిలకలూరిపేట 06-06-2021,ఆదివారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట 06-06-2021,ఆదివారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల పరిధిలో ఆదివారం నాడు మొత్తం 28 కేసులు నమోదు అయ్యాయి. అందులో
చిలకలూరిపేట పట్టణం లో 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
సుధా వారిపాలెం లో - 1
సుగాలి కాలనీ లో - 1
రజక వీధి లో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 25 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
మురికిపూడి గ్రామంలో - 4
యడవల్లి గ్రామంలో - 1
బొప్పూడి గ్రామంలో - 1
గోవిందపురం గ్రామంలో - 2
కావూరు గ్రామంలో - 9
లింగంగుంట్ల గ్రామంలో - 4
గొట్టిపాడు గ్రామంలో - 1
వేలూరు గ్రామంలో - 2
నాగబైరువారిపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి










