చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేటలో నిన్ను ఓడించి నేను గెలుస్తా అని చేసిన శపథాన్ని నిజం చేసిన మన లేడీ సూపర్ స్టార్ రజని -- సినీనటుడు ఆలీ
చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ సాక్షిగా 2024 లో నిన్ను ఓడించేది నేనే -- విడదల రజని
చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ సాక్షిగా 2024 లో నిన్ను ఓడించేది నేనే -- విడదల రజని
పట్టణంలో శనివారం సాయంత్రం వైస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీ గా తరలి వచ్చారు. MLA విడదల రజని చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సహం తీసుకువచ్చాయి. ఈ సందర్భంలో ఆమె మట్లాడుతూ "2024 లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్ లో జగన్ ఆశీసులతో BC మహిళగా చిలకలూరిపేట MLA అభ్యర్థి నేనే నిన్ను ఓడించేది కూడా నేనే" అని ప్రతిపక్ష నాయకులకి సవాళ్లు విసిరారు. ఒక SC వక్తి కి మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ పదవి , ఒక మైనారిటీ వక్తికి మున్సిపల్ ఛైర్మెన్ పదవి ఒక జగన్ అన్న ప్రభుత్వం లోనే సాధ్యం అని ఆమె అన్నారు.






