చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - కరొనతో గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మృతి
చిలకలూరిపేట నియోజవర్గంలో నాటుసారాయి అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్
చిలకలూరిపేట పట్టణం & నియోజకవర్గం పరిధిలోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలలో రేపు 04/06/2021 శుక్రువారం నాడు ఎన్నెన్ని టీకాలు కేటాయించారు అంటే !
చిలకలూరిపేట - మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నుండి క్రింద పడిన వ్యక్తి - పరిస్థితి విషమం
చిలకలూరిపేట - మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నుండి క్రింద పడిన వ్యక్తి - పరిస్థితి విషమం
చిలకలూరిపేట - నరసరావుపేట రోడ్డు నందు లింగంగుంట్ల బ్రిడ్జి వద్ద బైక్ పైనుండి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని సాంబశివనగర్ కి చెందిన శామంతపూడి వెంకటరమణ అనే వ్యక్తి కావూరు గ్రామం నందు బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. మద్యం తాగి బైక్ పైనుండి పడి ఉండవచ్చు అని తెలుస్తుది. అయితే సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వటంతో గుంటూరు GGH కి తరలించాలి అని తెలిపారు.











