|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
కరోనా న్యూస్
,
చిలకలూరిపేట న్యూస్
» కరోనా మృతికి 10 లక్షలు,బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలి - చిలకలూరిపేట టీడీపీ నాయకులు
కరోనా మృతికి 10 లక్షలు,బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలి - చిలకలూరిపేట టీడీపీ నాయకులు
కరోనా మృతికి 10 లక్షలు,బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలి - చిలకలూరిపేట టీడీపీ నాయకులు
చిలకలూరిపేట - కరోనా కారణంగా అధికారంగా, ప్రాణ నష్టం ఏర్పడింది. అయితే కరోనా వాలా చనిపోయిన కుటుంబాలవారికి 10 లక్షలు, బ్లాక్ ఫంగస్ మృతులకు 20 లక్షలు, కరొనతో ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబాలకి 10 వేల రూపాయల ఆర్ధిక సాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ పట్టణంలోని టీడీపీ శ్రేణులు MRO ఆఫీస్ నందు సీనియర్ అసిస్టెంట్ మైదవోలు హనుమంతురావు గారికి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం 65 లక్షల డోసులు కేటాయిస్తే రాష్ట్రం లో మాత్రం 26 లక్షల టీకాలు మాత్రమే వేశారు అని మిగిలిన డోసులు అన్ని వృధా అయ్యాయి అని గుర్తు చేసారు. ఆంధ్రాలో కరోనా ప్రభావంతో సరి అయిన వైద్య సహాయం అంధక చాల మంది చనిపోయారు అని ఇది రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే అని నిరాశ్రయులు అయిన వారికీ త్వరగా ఆర్ధిక సాయం చెయ్యాలి అని తెలిపారు.






No comments:
Post a Comment