|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట లో 144 సెక్షన్ ఎత్తివేస్తు గుంటూరు జిల్లా లో అమలులో వున్నా లొక్డౌన్ నిబంధనలు అమలు చెయ్యనున్నారు
చిలకలూరిపేట లో 144 సెక్షన్ ఎత్తివేస్తు గుంటూరు జిల్లా లో అమలులో వున్నా లొక్డౌన్ నిబంధనలు అమలు చెయ్యనున్నారు :----
పట్టణంలోని ఇంచార్జి తహసీల్దార్ సుజాత గారు మీడియా సమావేశం లో మాట్లాడుతూ "చిలకలూరిపేట పట్టణంలో వున్నా 144 సెక్షన్ ను ఎత్తివేస్తు జిల్లా వ్యాప్తంగా వున్నా లొక్డౌన్ నిబంధనలు అమలు చేయనున్నారు " అని ఆమె తెలిపారు . అధేవిధంగ గురువారం నుండి 20/08/20202 నుండి పట్టణము లోని అన్ని షాపులు ఉదయం 6 గంటలు నుంచి ఉదయం 11 గంటల వరకు తెరచి ఉంటాయి అని . రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది అని , బయటకి వచ్చినపుడు మాస్క్ పెట్టుకోవటం మరియు సోషల్ డిస్టెన్స్ ని పాటించాల్సినదిగా ఆమె తెలిపారు .
బుధవారం నాడు పట్టణం లో నమోదు అయిన కేసుల వివరాలు
బుధవారం నాడు పట్టణం లో నమోదు అయిన కేసుల వివరాలు:---
చిలకలూరిపేట పట్టణములో బుధవారం నాడు కరోనా కేసులు చాల తక్కువ మొత్తం లో 2 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు పట్టణం లోని జిడ్డు కాలనీ లో 1 కేసు , కట్టుబడివారిపాలెం గ్రామంలో 1 కేసు నమోదు అయ్యాయి






