|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట 07-06-2021,సోమవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు
CHILAKALURI PET SPEED NEWSMonday, June 07, 2021కరోనా న్యూస్, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
చిలకలూరిపేట 07-06-2021,సోమవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట 07-06-2021, సోమవారం నాడు పట్టణంలో & మండల గ్రామాలలో మొత్తం 33 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 12 కేసులు నమోదు అయ్యాయి, వాటి వివరాలు
సాంబశివా నగర్ లో - 2
భావనారుషి నగర్ లో - 1
మద్ది మల్లయ్య వీధి లో - 6
పురుషోత్తమపట్నం - 2
రూత్ డైక్ మెన్ కాలనీ లో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 21 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
రామచంద్రపురం గ్రామంలో - 1
మురికిపూడి గ్రామంలో - 11
గోవిందపురం గ్రామంలో - 2
బొప్పూడి గ్రామంలో - 1
యడవల్లి గ్రామంలో - 2
వేలూరు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి
గుంటూరు జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు - ఇలా అప్లై చెయ్యండి
CHILAKALURI PET SPEED NEWSMonday, June 07, 2021గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
గుంటూరు జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు - ఇలా అప్లై చెయ్యండి
గుంటూరు జిల్లా వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు చేసుకోండి. ఆరోగ్యమిత్ర, టీమ్ లీడర్,డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్తులు కలిగే ఉన్నట్లు జిల్లా DMHO యాస్మిన్ గారు తెలిపారు.
దరఖాస్తు కోసం https://guntur.ap.gov.in/notice/recruitment-of-team-leader-and-aarogya-mithra-posts-on-outsourcing-basis-under-dr-ysr-aarogyasri-health-care-trust-in-guntur-district/ ఆ లీక్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి. 9 వ తారీకు లోపు ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త కార్యాలయంలో సమర్పించాలి అని తెలిపారు
ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు - కర్ఫ్యూ సమయాలలో మార్పు
ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు - కర్ఫ్యూ సమయాలలో మార్పు
ఏపీలో మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. జూన్ 10 తో లాక్ డౌన్ ముగుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కర్ఫ్యు సమయంలో కొన్ని మార్పులు చేసారు. ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు పని వేళల సమయాన్ని పొడిగించారు. మధ్యాన్నం 2 గంటల నుండి తర్వాత ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది అని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు పని చేస్తాయి అని తెలిపారు.చిలకలూరిపేటలో 33 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ - భారీగా దొరికిన నగదు
చిలకలూరిపేటలో 33 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ - భారీగా దొరికిన నగదు
చిలకలూరిపేట పండరీపురంలోని ఒక అపార్టుమెంట్లో పేకాట ఆడుతున్న 33 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 13,50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తం లో డబ్బులు , ఒకే అపార్టుమెంట్లో 33 మందిని ఒకేసారి అరెస్ట్ చెయ్యటం తో ఆ ప్రాంతం అంత ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది. కుటుంబాలు నివసించే ప్రదేశాలలో ఇలాంటి కార్యాకలాపాలు చేసే వారిని కఠినంగా శిక్షించాలి అని స్థానికులు చెపుతున్నారు.అరెస్ట్ చేసిన వారిని కోర్టుకు హాజరుపరుస్తాం అని తెలిపారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది గుంటూరు, మంగళగిరి, విజయవాడ, తెనాలి, పట్టణంలోని వ్యక్తులుగా గుర్తించారు.








