మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట లో ఆదివారం నాడు 80 కేసులు నమోదు అయ్యాయి :--

chilakaluripet speed news

చిలకలూరిపేట లో ఆదివారం నాడు 80 కేసులు నమోదు అయ్యాయి :--

 పట్టణంలో ఆదివారం నాడు భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి . దీనితో పట్టణం లో ని ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనయ్యారు . గత ఐదు రోజులగా పట్టణంలో 20,30 కేసులు వస్తున్నాయి. కానీ ఆదివారం రోజు పట్టణంలో కరొన కేసులు  భారీగా  బయటపడ్డాయి  
Share:

చిలకలూరిపేట పెద్ద మార్కెట్ స్వచ్చందంగా మూడు రోజులు మూసివేస్తున్నారు:---


Chandramouli kuragayala market


చంద్రమౌళి కూరగాయల మార్కెట్ 

చిలకలూరిపేట పెద్ద మార్కెట్ స్వచ్చందంగా మూడు రోజులు మూసివేస్తున్నారు:----  చిలకలూరిపేట చంద్రమౌళి   కూరగాయల వర్తక సంఘము వారి  ఆధ్వర్యం లో మంగళవారం , బుధవారం , గురువారాలలో , కూరగాయల విక్రయాలు నిలిపివేస్తున్నాట్లు మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నారు   . దయ చేసి పట్టాణ  ప్రజలు గమనించగలరు 

Share:

చిలకలూరిపేట సంజీవయ్య నగర్లో వ్యక్తి ఆత్మహత్య

https://chilakaluripetspeednews.blogspot.com/



చిలకలూరిపేట సంజీవయ్య నగర్లో వ్యక్తి ఆత్మహత్య ;---

చిలకలూరిపేట లోని సంజీవయ్య నగర్లో రోశయ్య అనే వ్యక్తికి అలేఖ్య అనే మహిళతో ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి అయినది . వారు ఉద్యగారీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు . అయితే చిన్న చిన్న విబేధాల వాళ్ళ  9 నెలల క్రితం విడిపోయారు . అతను భార్యకు దూరంగా పేట లోని  సంజీవయ్య నగర్లో నివాసం ఉంటున్నాడు . అయితే గురువారం నాడు ఎవరు లేని టైం లో మనస్తాపంతో ఉరివేసుకొని మరణించాడు . 
Share:

చిలకలూరిపేట లో శుక్రవారం 8 కరోనా కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు



https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణం లో కరోనా పంజా 

చిలకలూరిపేట లో శుక్రవారం 8 కరోనా కేసులు నమోదు అయ్యాయి  వాటి వివరాలు :--

పట్టణంలో కరోనా ఉదృతి  రోజు రోజుకి పెరిగిపోతుంది . తాజాగా 8 కేసులు నమోదు అయ్యాయి . 
ఎన్టీఆర్ కాలనీలో 1 కేసు , గుండయ్య తోటలో 1, సుభాని నగర్ లో 1 కేసు, పద్మశాలి పేటలో 1 కేసు కృష్ణారెడ్డి నగర్ లో 1 కేసు గుర్రాలచావిడీ ఉర్దూ స్కూల్ బజార్ లో 1 కేసు , మరో 2 కేసులు చొప్పున మొత్తంగా 8 కేసులు నమోదు అయ్యాయి . కావున పట్టణ  ప్రజలు బయటకి వచ్చినపుడు జాగ్రత్తలు పాటించాలి 
Share:

గుంటూరు జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక ( స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ గారు )


శ్యామ్యూల్ ఆనంద్ 


గుంటూరు జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక ( స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ గారు ) :-----

గుంటూరు జిల్లా లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ గారు " శనివారం నుండి జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరచి ఉంచాలి అని  " హెచ్చరించారు . 11 గంటల తరవాత ఎవరైనా వ్యాపారాలు కొనసాగితే  వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారికీ ఆదేశాలు జారీ చేసారు . ఇప్పటికే పిడుగురాళ్ల , నరసరావుపేట  పట్టణాలలో ఫుల్ లొక్డౌన్ అమలులో వుంది . 
Share:

చిలకలూరిపేట లో వైరల్ ఫీవర్ ఆందోళనలో పట్టణ ప్రజలు (కరోనా ఫీవర లేక వైరల్ ఫీవర )




చిలకలూరిపేట లో  వైరల్ ఫీవర్ ఆందోళనలో పట్టణ ప్రజలు:--- 

చిలకలూరిపేట పట్టణ ప్రజలకి వర్షాకాలం కనుక సీజనల్ వ్యాధుల్లో ( జ్వరం , దగ్గు ) లేక కరోనా లక్ఖణలో అర్థం కాక ప్రజలు భయానికి గురి అవుతున్నారు . ప్రతి రోజు నీటిని కాచి వడకట్టి తాగటం వాళ్ళ కొన్ని రకాల వ్యాధుల బారి పడకుండా ఉండవచ్చు  మరియు మన పరిసరాల్ని శుభ్రంగా వుంచుకుందాం . 
Share:

చిలకలూరిపేట మర్రి శేఖర్ గారికి గవర్నర్ కోటాలో MLC పదవి


chilakaluripetspeednews.blogspot.com

మర్రి రాజశేఖర్ గారు 



చిలకలూరిపేట మర్రి శేఖర్ గారికి గవర్నర్ కోటాలో MLC పదవి  దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తుంది . 

గడిచిన ఎలెక్షన్ లో రాజశేఖర్ గారికి కాకుండా రజని గారికి MLA టికెట్ కన్ఫర్మ్ అయిన తరువాత చిలకలూరిపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేట ప్రజల సమక్షంలో ఆనాడు YS జగన్ మోహన రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారిని  మంత్రి ని చేస్తా అని  హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండు MLC  స్థానాలు కాళిగా ఉండటం వలన ఆనాడు ఇచ్చిన మాటని  నిలబెట్టుకోవడానికి ఇప్పుడు గవర్నర్ కోటాలో రాజశేఖర్ గారికి MLC పదవిని ఖరారు అయినట్టు సమాచారం . ఇదే కనుక కన్ఫర్మ్ అయితే రాజశేఖర్ గారి అభిమానులకి వారి అనుచరులకు చిలకలూరిపేట పట్టణ ప్రజలకి ఆనందదాయక విషయం . మర్రిరాజశేఖర్ గారికి గతం లో YCP  పార్టీ ఆవిర్భావం నుండి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి గారి వెనకాలే వుంటూ జిల్లా లో పార్టీ గెలుపుకి కృషిచేశారు . గతం లో గుంటూరు జిల్లా కన్వీనర్ గ పనిచేసేసారు 
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి