![]() |
| శ్యామ్యూల్ ఆనంద్ |
|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
కరోనా న్యూస్
,
చిలకలూరిపేట న్యూస్
» గుంటూరు జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక ( స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ గారు )
గుంటూరు జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక ( స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ గారు )
గుంటూరు జిల్లా లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ గారు " శనివారం నుండి జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరచి ఉంచాలి అని " హెచ్చరించారు . 11 గంటల తరవాత ఎవరైనా వ్యాపారాలు కొనసాగితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారికీ ఆదేశాలు జారీ చేసారు . ఇప్పటికే పిడుగురాళ్ల , నరసరావుపేట పట్టణాలలో ఫుల్ లొక్డౌన్ అమలులో వుంది .






No comments:
Post a Comment