|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట మర్రి శేఖర్ గారికి గవర్నర్ కోటాలో MLC పదవి
చిలకలూరిపేట మర్రి శేఖర్ గారికి గవర్నర్ కోటాలో MLC పదవి
గడిచిన ఎలెక్షన్ లో రాజశేఖర్ గారికి కాకుండా రజని గారికి MLA టికెట్ కన్ఫర్మ్ అయిన తరువాత చిలకలూరిపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేట ప్రజల సమక్షంలో ఆనాడు YS జగన్ మోహన రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారిని మంత్రి ని చేస్తా అని హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండు MLC స్థానాలు కాళిగా ఉండటం వలన ఆనాడు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి ఇప్పుడు గవర్నర్ కోటాలో రాజశేఖర్ గారికి MLC పదవిని ఖరారు అయినట్టు సమాచారం . ఇదే కనుక కన్ఫర్మ్ అయితే రాజశేఖర్ గారి అభిమానులకి వారి అనుచరులకు చిలకలూరిపేట పట్టణ ప్రజలకి ఆనందదాయక విషయం . మర్రిరాజశేఖర్ గారికి గతం లో YCP పార్టీ ఆవిర్భావం నుండి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి గారి వెనకాలే వుంటూ జిల్లా లో పార్టీ గెలుపుకి కృషిచేశారు . గతం లో గుంటూరు జిల్లా కన్వీనర్ గ పనిచేసేసారు






No comments:
Post a Comment