![]() |
|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేట సంజీవయ్య నగర్లో వ్యక్తి ఆత్మహత్య
చిలకలూరిపేట సంజీవయ్య నగర్లో వ్యక్తి ఆత్మహత్య
చిలకలూరిపేట లోని సంజీవయ్య నగర్లో రోశయ్య అనే వ్యక్తికి అలేఖ్య అనే మహిళతో ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి అయినది . వారు ఉద్యగారీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు . అయితే చిన్న చిన్న విబేధాల వాళ్ళ 9 నెలల క్రితం విడిపోయారు . అతను భార్యకు దూరంగా పేట లోని సంజీవయ్య నగర్లో నివాసం ఉంటున్నాడు . అయితే గురువారం నాడు ఎవరు లేని టైం లో మనస్తాపంతో ఉరివేసుకొని మరణించాడు .






No comments:
Post a Comment