మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - ప్రముఖ లెక్చరర్ GK గారు గుండెపోటుతో మృతి.

చిలకలూరిపేట - ప్రముఖ లెక్చరర్ GK గారు గుండెపోటుతో మృతి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలోనే కాకా మండల గ్రామాలలో ఎంతో మంది విద్యార్థులకు పాఠాలు బోధించిన GK గారు గుండెపోటుతో మృతి చెందారు. పట్టణంలోని ప్రముఖ డిగ్రీ కళాశాలలో మాథ్స్ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. అలాగే పట్టణంలోని అన్ని కళాశాలలో అయన అందరికి సుపరిచితమే తన మేనరిజంతో ఆకట్టుకునేలా బోధన చెయ్యటం, మాథ్స్ అంటే కష్టం అయిన సబ్జెక్టు కాదు చాలా ఈజీ అంటూ చెపుతూ ఉండేవారు. 25 సంవత్సరాలుగా ఎంతో విద్యార్థుల జీవితాలకి బంగారు బాట వేసిన GK గారి మరణ వార్త పట్టణంలోని విద్యార్థులు,అధ్యాపకులు దీక్బ్రాంతికి గురి అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ కాలేజెస్ లెక్చరస్ అసోసియేషన్ అయన అకాల మృతికి సంతాపం తెలిపారు. అలాగే CHILAKALURIPET SPEED NEWS తరుపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నాం. 














































Share:

చిలకలూరిపేట - నేడు శుక్రవారం నాడు కొవ్యాక్జిన్ డోసులు ఎక్కడ వేస్తున్నారు అంటే

చిలకలూరిపేట - నేడు శుక్రవారం నాడు కొవ్యాక్జిన్ డోసులు ఎక్కడ వేస్తున్నారు అంటే 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో  BRIG మునిసిపల్ హైస్కూల్ నందు శుక్రువారం నాడు కొవ్యాక్జిన్ రెండవ డోసు వారికీ టీకాలు వెయ్యనునట్లు నోడల్ అధికారి గోపి నాయక్ తెలిపారు. పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు,45 సంత్సరాలు దాటినా వారికీ రెండవ డోసు వేస్తున్నట్లు తెలిపారు. అలాగే 


నాదెండ్ల మండలంలోని  ఎండుగుంపాలెంలో 150 డోసులు, చిరుమమ్మిళ్లలో 150 డోసులు వేయనున్నారు. కోవిషిల్డ్ 





































Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో పట్టణ,మండలం & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 01-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో పట్టణ,మండలం & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 01-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నియోకవర్గంలో 01-07-2021,గురువారం నాడు మొత్తం 22 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 


చిలకలూరిపేట మండల గ్రామాలలో 7 కేసులు నమోదు అయ్యాయి.

పసుమర్రు గ్రామంలో - 1

గోవిందపురం గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 1

గొట్టిపాడు గ్రామంలో - 3

పోతవరం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 


చిలకలూరిపేట పట్టణంలో 1 కేసు నమోదు అయింది. 

వడ్డెరపాలెం లో - 1 గా నమోదు అయింది. 


నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 11 కేసులు నమోదు అయ్యాయి. 

ఎండుగుంపాలెం గ్రామంలో - 2

సంక్రాంతిపాడు గ్రామంలో - 6 

గణపవరం గ్రామంలో - 1

నాదెండ్ల గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 


యడ్లపాడు మండల గ్రామాలలో మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. 

ఉప్పరపాలెం గ్రామంలో - 2

బోయపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 



































Share:

చిలకలూరిపేట - లారీ ఢీ - యువకుడు మృతి

 చిలకలూరిపేట - లారీ ఢీ - యువకుడు మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - మండల పరిధిలోని నరసరావుపేట - చిలకలూరిపేట రోడ్డు మార్గంలో కోమటినేనివారిపాలెం గ్రామం వద్ద లారీ ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికి అక్కడే మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే యద్దనపూడి మండలం పెద్ద జాగర్లమూడి గ్రామానికి చెందిన తమ్ములూరి థామస్(40) ద్విచక్ర వాహనం పైన వెళ్తుండగా కోమటినేనివారిపాలెం వద్ద లారీ ఢీ కొనటంతో తలకు తీవ్ర గాయం అవ్వటంతో రక్తస్రావం అయింది. ఇంతలో స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన 108 వాహన సిబ్బంది పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. రురల్ పోలీస్ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసారు. 





























Share:

చిలకలూరిపేట - లారీ తలపై నుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతి చెందిన మహిళా

చిలకలూరిపేట - లారీ తలపై నుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతి చెందిన మహిళా 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - లారీ పైనుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతిచెందిన ఘటన చిలకలూరిపేట మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామం నందు జరిగింది. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న మేడిద ప్రేమే రాజు అతని భార్య స్వరూపంతో కలిసి మురికిపూడినందు ఫంక్షన్ కి ద్విచక్ర వాహనము పైన వెళ్లి వస్తుండగా రామచంద్రాపురం రోడ్డు పైన PS రెస్టారెంట్ సమీపంలో లారీ ఢీకొని స్వరూప క్రింద పడింది. అది గమనించని లారీ డ్రైవర్ లారీని ముందుకు తీసుకువెళ్లగా స్వరూప తలపై నుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతి చెందినది.విషయం తెలుసుకున్న రురల్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


































Share:

చిలకలూరిపేట - పసుమర్రులో జగనన్న కాలనీ 500 ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన

చిలకలూరిపేట - పసుమర్రులో జగనన్న కాలనీ 500 ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జగనన్న కాలనీ వసతి గృహాల నిర్మాణానికి పసుమర్రులో గురువారం నాడు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మొత్తం 500 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ గారు ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తో పాటుగా మునిసిపల్ కమిషనర్ రవీంద్ర , డీ.ఈ  రహీమ్ మరియు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. 




























Share:

చిలకలూరిపేటలో పరిస్థితి ఇలాగే ఉంటే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కర్ఫ్యూ సమయాన్ని పెంచుతాం

చిలకలూరిపేటలో పరిస్థితి ఇలాగే ఉంటే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కర్ఫ్యూ సమయాన్ని పెంచుతాం

https://chilakaluripetspeednews.blogspot.com/

గత కొన్ని రోజుల నుండి దేశం & రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనితో అత్యవసర టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసారు. పట్టణ తసీల్ధార్ మల్లికార్జునరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎవరు అత్యవసరం తప్ప బయటకి ఎవరు రావద్దు, అలాగే వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం అని తెలిపారు. 

టాస్క్ ఫోర్స్ కమిటీ పట్టణంలోని షాపుల పైనా కరోనా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అని,బైక్ పైన ముగ్గురు తిరిగితే వారి పైన కేసు నమోదు చేస్తాం అని, ఈ చలానా పంపుతాం అని తెలిపారు. షాపులు నిర్వహించేవారు మాస్క్ లు వాడాలి అని అలాగే కరోనా టెస్టులు చేపించుకోవాలి తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కర్ఫ్యూ సమయాలలు పంచుతాం అని తెలిపారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి గోపి నాయక్, ఎంపీడీఓ హేమలత దేవి,కమిషనర్ రవీంద్ర ,SI సుబ్బారావు పాల్గొన్నారు.    















































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి