|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట - లారీ తలపై నుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతి చెందిన మహిళా
చిలకలూరిపేట - లారీ తలపై నుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతి చెందిన మహిళా
చిలకలూరిపేట - లారీ తలపై నుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతి చెందిన మహిళా
చిలకలూరిపేట - లారీ పైనుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతిచెందిన ఘటన చిలకలూరిపేట మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామం నందు జరిగింది. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న మేడిద ప్రేమే రాజు అతని భార్య స్వరూపంతో కలిసి మురికిపూడినందు ఫంక్షన్ కి ద్విచక్ర వాహనము పైన వెళ్లి వస్తుండగా రామచంద్రాపురం రోడ్డు పైన PS రెస్టారెంట్ సమీపంలో లారీ ఢీకొని స్వరూప క్రింద పడింది. అది గమనించని లారీ డ్రైవర్ లారీని ముందుకు తీసుకువెళ్లగా స్వరూప తలపై నుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతి చెందినది.విషయం తెలుసుకున్న రురల్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






No comments:
Post a Comment