|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట - ప్రముఖ లెక్చరర్ GK గారు గుండెపోటుతో మృతి.
చిలకలూరిపేట - ప్రముఖ లెక్చరర్ GK గారు గుండెపోటుతో మృతి.
చిలకలూరిపేట - ప్రముఖ లెక్చరర్ GK గారు గుండెపోటుతో మృతి.
చిలకలూరిపేట - పట్టణంలోనే కాకా మండల గ్రామాలలో ఎంతో మంది విద్యార్థులకు పాఠాలు బోధించిన GK గారు గుండెపోటుతో మృతి చెందారు. పట్టణంలోని ప్రముఖ డిగ్రీ కళాశాలలో మాథ్స్ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. అలాగే పట్టణంలోని అన్ని కళాశాలలో అయన అందరికి సుపరిచితమే తన మేనరిజంతో ఆకట్టుకునేలా బోధన చెయ్యటం, మాథ్స్ అంటే కష్టం అయిన సబ్జెక్టు కాదు చాలా ఈజీ అంటూ చెపుతూ ఉండేవారు. 25 సంవత్సరాలుగా ఎంతో విద్యార్థుల జీవితాలకి బంగారు బాట వేసిన GK గారి మరణ వార్త పట్టణంలోని విద్యార్థులు,అధ్యాపకులు దీక్బ్రాంతికి గురి అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ కాలేజెస్ లెక్చరస్ అసోసియేషన్ అయన అకాల మృతికి సంతాపం తెలిపారు. అలాగే CHILAKALURIPET SPEED NEWS తరుపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నాం.






No comments:
Post a Comment