|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట - పసుమర్రులో జగనన్న కాలనీ 500 ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన
చిలకలూరిపేట - పసుమర్రులో జగనన్న కాలనీ 500 ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన
చిలకలూరిపేట - పసుమర్రులో జగనన్న కాలనీ 500 ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన
చిలకలూరిపేట - ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జగనన్న కాలనీ వసతి గృహాల నిర్మాణానికి పసుమర్రులో గురువారం నాడు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మొత్తం 500 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ గారు ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తో పాటుగా మునిసిపల్ కమిషనర్ రవీంద్ర , డీ.ఈ రహీమ్ మరియు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.






No comments:
Post a Comment