చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - గుంటూరు జాతీయ రహదారి మధ్యలో తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం
చిలకలూరిపేటలో మరో యువకుడిని బలి తీసుకున్న కరోనా !
చిలకలూరిపేటలో మరో యువకుడిని బలి తీసుకున్న కరోనా !
చిలకలూరిపేటలో కరోనా విలయతాండవం చేస్తుంది. ముఖ్యంగా యువకులు చనిపోవటంతో ఆయా ప్రాంతాలు బయాందోనళకు గురి అవుతున్నారు. శుక్రవారం సాయంత్రం కరొనతో మరో యువకుడు గుండా వెంకటేశ్వరరావు (27) చనిపోయారు. పట్టణంలోని సుబ్బయ్యతోటలో నివాసం ఉంటూ ఇంట్లోనే అకౌంటెంట్ & టాక్స్ కన్సల్టెంట్స్ నడుపుతున్నారు. కొన్ని రోజులు గా కరొనతో బాధపడుతూ శుక్రవారం నాడు మూడు హాస్పిటల్స్లలో చికిత్స కోసం తిరిగిన ఎవరు జాయిన్ చేపించుకోలేదు. ఆక్సిజెన్ అంధక శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సమయానికి ఆక్సిజెన్ దొరికితే బ్రతికి ఉండొచ్చు అని తెలియజేసారు.
మా మిత్రుని మృతుకి సంతాపం తెలుపుతూ
chilakaluripet sepped news & ఫ్రెండ్ సర్కిల్
చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పుకు అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కౌన్సిల్ సభ్యులు - ఛైర్మెన్,కమిష్నర్ ఇరువురికి లేఖ అందజేత.
చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పుకు అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కౌన్సిల్ సభ్యులు - ఛైర్మెన్,కమిష్నర్ ఇరువురికి లేఖ అందజేత.
నిన్న జరిగిన కౌంసిల్ సమావేశంలో చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పుకు టీడీపీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసారు.
72 సంవత్సరాల క్రితం చిలకలూరిపేట ప్రజల సౌకర్యార్ధం అప్పటి పంచాయితీ సర్పంచ్ గా ఉన్న మైలవరపు గుండయ్య గారి ఆధ్వర్యంలో కురగాయల మార్కెట్ ను ఏర్పాటు చేసారు. గుంటూరు జిల్లలో అప్పటి మంత్రిగా ఉన్న స్వాతంత్ర సమరయోధులు , బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో 1937 లోనే మద్రాసు ఫ్రాన్సిస్ యందు శాసనసభకు ఎన్నిక అయి దేవాదాయ మంత్రిగా పని చేసిన గణణీయుడు శ్రీ కల్లూరి చంద్రమౌళి గారి గుర్తుగా 1948లో అయన పేరు నామకరణం చేసారు. ఈ రోజు పాలకవర్గం అయన పేరుని మర్చి వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ గా మార్చటాన్ని టీడీపీ కౌంసిల్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూన్నారు. దేశం కోసం ఏడు సార్లు జైలు జీవతాన్ని గడిపిన అయన పేరు మార్చటం దారుణమని. అలాగే పట్టణంలో చేపట్టే నూతన భవనాలకు వైఎస్ఆర్ పేరు పెట్టకుంటే తమకి అటువంటి అభ్యంతరం లేదు అని పట్టణంలో 7 పురపాలక సంఘాలు ప్రతినిత్యం వాహినప్పటికీ ఏ పాలకవర్గం ఎలాంటి పనులు చెయ్యలేదు అని స్వాత్రంత్ర సమరయోధులను, జాతీయ నాయకులను గౌరవించకపోయిన కానీ అవమానించ వద్దు అని తెలియచేసారు. ఇది చిలకలూరిపేటలో చెడు సంప్రదాయాలకు దారి తీస్తుంది అని తెలియచేసారు. ఛైర్మెన్ రఫాని ,కమిష్నర్ రవీంద్ర గారికి లేఖలు అందించారు.
చిలకలూరిపేటలో గుట్కా, ఖైనీ విక్రయించేవారిని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు
చిలకలూరిపేటలో గుట్కా, ఖైనీ విక్రయించేవారిని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు
పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో కృష్ణారెడ్డి డొంక నందు గుట్కా, ఖైనీ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసారు. అతని వద్ద నుండి 3500 పాకెట్లను సీజ్ చేసారు అధికారులు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిని కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.













