|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేటలో ఇలా వ్యాక్సిన్ కోసం అని వెళ్తే కరోనా కచ్చితంగా వస్తుంది
చిలకలూరిపేటలో ఇలా వ్యాక్సిన్ కోసం అని వెళ్తే కరోనా కచ్చితంగా వస్తుంది
చిలకలూరిపేటలో ఇలా వ్యాక్సిన్ కోసం అని వెళ్తే కరోనా కచ్చితంగా వస్తుంది
చిలకలూరిపేట శాలిపేట నందు ఉన్న డిస్పెన్సరీ వద్ద వ్యాక్సిన్ కోసం గుంపులు గుంపులుగా ప్రజలు. కరోనా భయంతో ప్రజలు వ్యాక్సిన్ బాట పట్టారు కానీ వెళ్ళే చోటే కరోనా ప్రమాదం పొంచి ఉన్నది అని అర్ధం చేసుకోలేకపోతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించమని రోజు టీవీలలో, మైకులలో,అవగాహన కలిపిస్తుంటే. వీరు మాత్రం ఇలా ! , వాక్సిన్ వేసుకుంటే కరోనా భయం తగ్గుతుంది కానీ వాక్సిన్ ఉన్న ఏరియాలో ఉంటే కరోనా రాదు అని ఎవరు చెప్పలేదు కదా ! వ్యాక్సిన్ ప్రక్రియ రెండు రోజులలో అయిపోతుంది అన్నట్లుగా ప్రజలు వ్యవహరిస్తున్నారు. దయచేసి ఇలా ఉన్న చోటే కరోనా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నాకు లేదు కదా అనుకుంటే పొరపాటే ప్రక్కవాడికి ఉంటే మీరు ఏంచేస్తారు. వ్యాక్సిన్ వేపించుకున్నాం అని అనుకున్నటున్నారు కానీ దగర ఉండి కరోనని ఇంటికి తీసుకువెతున్నాం అని ఎవరు ఏలోచించటం లేదు అని తెలిపే చిత్రం ఇది.








No comments:
Post a Comment