|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» యడ్లపాడు భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్
యడ్లపాడు భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్
యడ్లపాడు భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్
యడ్లపాడు భూషయ్య నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్- వివరాల్లోకి వెళ్తే గరికపాడు చెక్ పోస్ట్ వద్ద TSRTC బస్సు నందు నిర్వహించిన తనిఖీలలో 100 రెమిడేసివర్ ఇంజక్షన్ లను తరలిస్తూ పట్టుబడ్డారు. వీటి విలువ దాదాపు బ్లాక్ మార్కెట్లో 45 లక్షలు ఉండవొచ్చు అని అంచనా. పోలీసులకు అందిన సమాచారం మేరకు హైదరాబాద్ నందు ల్యాండ్ మార్క్ హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్ డాక్టర్గా పనిచేస్తున్న భవ్య ద్వారా తీసుకువస్తునట్లు సమాచారం. రేపు ఆమెని కూడా విచారించి ఎక్కడి నుండి తీసుకువచ్చారు అని విచారణ చెయ్యనున్నారు. అసలు కరోనా కేసులు ట్రీట్మెంట్ చెయ్యటనికి గుర్తింపు లేని హాస్పిటల్ నందు కరోనా రోగులకు ఎలా వైద్యం అందిస్తారు అని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అని తెలియచేసారు.






No comments:
Post a Comment