|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట - గుంటూరు జాతీయ రహదారి మధ్యలో తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం
చిలకలూరిపేట - గుంటూరు జాతీయ రహదారి మధ్యలో తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం
చిలకలూరిపేట - గుంటూరు జాతీయ రహదారి మధ్యలో తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం
నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం కారును ఢీ కొట్టినది. ఆ సమయంలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయి. కానీ కారు మాత్రం నుజ్జు నుజ్జు అయినది. విషయం తెసుసుకున్న యడ్లపాడు SI రాంబాబు గారు ఘటన స్థలానికి వచ్చి ట్రఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. గాయపడిన వారిని స్థానికులు ప్రైవేట్ వాహనంలో చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు.






No comments:
Post a Comment