|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేట పట్టణంలో ప్రధాన రహదారిలో డిస్కో లైట్లను తలపిస్తున్న వీధి లైట్లు
చిలకలూరిపేట పట్టణంలో ప్రధాన రహదారిలో డిస్కో లైట్లను తలపిస్తున్న వీధి లైట్లు
చిలకలూరిపేట పట్టణంలో ప్రధాన రహదారిలో డిస్కో లైట్లను తలపిస్తున్న వీధి లైట్లు
చిలకలూరిపేట పట్టణంలోని NRT సెంటర్ నుండి పాత పశువుల సంత వరకు ఉన్న రహదారి మధ్య ఉండే స్ట్రీట్ లైట్స్ డిస్కో లైట్లను తలపించాయి. ఆదివారం నాడు సాయంత్రం సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. పూర్తిగా ఆగిపోయిన కానీ ఎలాగో వెళ్తాము కానీ ఎలా వెలుగుతూ ఆగుతూ ఉంటే రోడ్ల పైన వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ఒక వాహనదారుడు తెలిపాడు. అతను చిలకలూరిపేట నుండి కావూరి గ్రామం వెళ్తుండగా ఎదురుగా గేదె రావటంతో తృటిలో ప్రమాదం తప్పింది అని తెలిపారు.
డిస్కో లైట్లను తలపిస్తున్న రోడ్డుకి సంబందించిన వీడియో






వారం పై నుంచి ఇలాగే వెలుగుతున్నాయి...
ReplyDelete