|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
కరోనా న్యూస్
,
చిలకలూరిపేట న్యూస్
,
చిలకలూరిపేట మండలం
» చిలకలూరిపేటలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సినీ నటుడు శివాజీ - గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహన కోసం స్వగ్రామంలో వ్యాక్సిన్ తీసుకుంటున్నాను
చిలకలూరిపేటలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సినీ నటుడు శివాజీ - గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహన కోసం స్వగ్రామంలో వ్యాక్సిన్ తీసుకుంటున్నాను
చిలకలూరిపేటలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సినీ నటుడు శివాజీ - గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహన కోసం స్వగ్రామంలో వ్యాక్సిన్ తీసుకుంటున్నాను
చిలకలూరిపేట - సినీ నటుడు శివాజీ చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామం అయిన గణపవరం నందు పీహెచ్సి నందు సోమవారం మధ్యాహ్నం నాడు వాక్సిన్ తీసుకున్నారు. వివరాలోకి వెళ్తే శివాజీ స్వగ్రామం చిలకలూరిపేట నియోజకవర్గం అయిన నాదెండ్ల మండలం గిరిజవోలు గ్రామం అయితే గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహనా పెంచటం కోసం ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ తీసుకునట్లు అయన తెలిపారు. సోమవారం రోజున మూడు గంటల ప్రాంతంలో డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ కీర్తి మయూరి గారు శివాజీకి వ్యాక్సిన్ వేశారు. అనంతరం డాక్టర్ గోపీనాయక్ తో మాట్లాడి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి అని కరోనా నుండి ప్రాణాలతో బయటపడాలి వ్యాక్సిన్ ఒక్కటే మనకి ఆయుధం అని తెలిపారు.






No comments:
Post a Comment