|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» సోమవారం రోజు ఎండ దెబ్బకి విలవిల లాడిన చిలకలూరిపేట పట్టణ వాసులు
సోమవారం రోజు ఎండ దెబ్బకి విలవిల లాడిన చిలకలూరిపేట పట్టణ వాసులు
సోమవారం రోజు ఎండ దెబ్బకి విలవిల లాడిన చిలకలూరిపేట పట్టణ వాసులు
చిలకలూరిపేట చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ రోజు పట్టణంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరింది.ఉదయం సాధారణ ఉష్ణోగ్రతతో మొదలై మధ్యాహ్నం అయ్యే సరికి 40 డిగ్రీలకు చేరింది. ఈ రోజు నుండి కర్ఫ్యూ సమయం తగ్గించిన ప్రజలు ఎవరు రోడ్ల పైన కనపడలేదు. NRT సెంటర్ , చౌత్ర,మార్కెట్ సెంటర్లు ఎండ దెబ్బకి బోసిపోయాయి. ఈ రోజుకి మాత్రం 40 డిగ్రీలు రేపటి నుండి మూడు రోజుల పాటు వరుసగా 39,38,37 డిగ్రీలు తరువాత నుండి ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి.






No comments:
Post a Comment