|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేట - ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణి
చిలకలూరిపేట - ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణి
చిలకలూరిపేట - ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణి
చిలకలూరిపేట - కరోనా వలన ప్రైవేట్ టీచర్లు ఆర్ధికంగా బాగా నష్టపోయారు. ఆత్మభిమానం చంపుకొని బయట పనులు చెయ్యలేక ఎవరికీ ఏమి చెప్పుకోలేక ఏ పని చెయ్యాలో తెలియక సతమతం అవుతున్న ప్రైవేట్ టీచర్లకు చిలకలూరిపేట మునిసిపల్ సిబ్బంది మునిసిపల్ కౌన్సిల్ హాలు నందు నిత్యావసర సరుకులు పంపిణి చేసారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న MLA రజిని 1లక్ష 30 వేల రూపాయల నిత్యావసర సరుకులను ప్రైవేట్ టీచర్లకు అందజేశారు. తమకు అవసరాన్ని తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాన్ని చేసిన మునిసిపల్ సిబ్బందికి ప్రైవేట్ టీచర్లు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్, ప్రైవేట్ టీచర్లు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.






No comments:
Post a Comment