|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేటలో రేపు 19-06-2021,శనివారం విధ్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు
చిలకలూరిపేటలో రేపు 19-06-2021,శనివారం విధ్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు
చిలకలూరిపేటలో రేపు 19-06-2021,శనివారం విధ్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు
చిలకలూరిపేట పట్టణంలో 19-06-2021 శనివారం నాడు మద్దినగర్ నందు ఫీడర్ మరమ్మతుల కారణంగా మధ్యాహం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మద్దినగర్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, బాలాజీ సినిమాహాల్ రోడ్డు,వెంగళరెడ్డి నగర్,వెంకటప్పయ్య కాలనీ,వెంకటాచారి నగర్,దాసరి కాలనీ,శ్రీనివాస కాలనీ,క్రిస్టియన్ కాలనీ,కొమరవెల్లిపాడు,చీరాల రోడ్డు,రహమత్ నగర్, ఈ ప్రాంతాలలో వారికీ విధ్యుత్ అంతరాయం ఏర్పడును






No comments:
Post a Comment