|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
ఆంధ్రప్రదేశ్
,
గుంటూరు జిల్లా
,
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేటలో సూపర్ వాలంటరీ - ప్రభుత్వ పధకాల లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో లీక్
చిలకలూరిపేటలో సూపర్ వాలంటరీ - ప్రభుత్వ పధకాల లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో లీక్
చిలకలూరిపేటలో సూపర్ వాలంటరీ - ప్రభుత్వ పధకాల లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో లీక్
చిలకలూరిపేట పట్టణంలోని 27 వార్డు కి చెందిన లేడీ వాలంటరీ నిర్వాకం బయట పడింది. ప్రభుత్వ పధకాలు నేరుగా ప్రజలకు చేరువ చెయ్యవలసిన వాలంటరీ పధకాలు రావాలి అంటే ముందు గా తమకు డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ప్రభుత్వ లంచగొండ్లు నుండి ప్రజలను కాపాడటానికి వాలంటరీ వ్యవస్థ ఉన్నది. అలాంటిది ఫై వీడియో చూస్తే వాలంటరీ తీరు పైన అక్కడ ఉన్న లబ్దిదారుల కుటుంబం బిత్తర పోయింది.
ఛైర్మెన్ రఫాని ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఆయా వాలంటరీ ని విధుల నుండి తప్పిస్తునట్లు తెలిపారు. అయితే ప్రజలు మాత్రం ఆ వీడియో లో చెప్పునట్లు గా ఆ ఫై అధికారులు ఎవరో వారిని కూడా విచారించి వారిపైన చర్యలు తీసుకోవాలి అని కోరారు.






No comments:
Post a Comment