|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేట - వాలంటీర్లు ప్రభుత్వ పధకాల ద్వారా వచ్చే డబ్బులలో కమిషన్ అడిగితే మమ్ములను సంప్రదించండి - ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట - వాలంటీర్లు ప్రభుత్వ పధకాల ద్వారా వచ్చే డబ్బులలో కమిషన్ అడిగితే మమ్ములను సంప్రదించండి - ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట - వాలంటీర్లు ప్రభుత్వ పధకాల ద్వారా వచ్చే డబ్బులలో కమిషన్ అడిగితే మమ్ములను సంప్రదించండి - ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట పట్టణంలో వార్డు వాలంటీర్లు ప్రభుత్వ పధకాలు ద్వారా వచ్చే డబ్బులతో కొంత కమిషన్ ఇవ్వాలి అని అడుగుతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చింది అని రఫాని తెలిపారు అలాంటి అక్రమాలకు పాల్పడే వారిని కమిష్నర్ దృష్టికి కానీ తన దృష్టికి కానీ తీసుకురావాలి అని రఫాని గారు తెలిపారు. అలాగే అలాంటి అక్రమాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. సీఎం జగన్ గారు ప్రవేశపెడుతున్న పధకాలు ఏవి అయినా ఒక్క రూపాయి కూడా ఎవరికీ చెలించాలిసిన అవసరం లేదు అని తెలిపారు. ఈ సమయంలో రఫాని గారితో పటు పట్టణ అధ్యక్షుడు తలహ ఖాన్ , మరియు దేవినేని శంకర్, కాట్రగడ్డ మస్తాన్ రావు గారు, గొంటు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.






No comments:
Post a Comment