|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
,
చిలకలూరిపేట మండలం
» చిలకలూరిపేట - మునిసిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి 3 చెత్త బుట్టలు - జులై 8 నుండి యూజర్ చార్జీల వసూళ్లు
చిలకలూరిపేట - మునిసిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి 3 చెత్త బుట్టలు - జులై 8 నుండి యూజర్ చార్జీల వసూళ్లు
చిలకలూరిపేట - మునిసిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి 3 చెత్త బుట్టలు - జులై 8 నుండి యూజర్ చార్జీల వసూళ్లు
CLAP ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా తీసుకోనున్నారు, వాటికీ సంబంధించి ప్రతి ఇంటికి 3 చెత్తబుట్టలను ఇవ్వనున్నారు, ఈ కార్య కార్య క్రమాన్ని అంతటిని సీఎం జగన్ చేతుల మీద రాష్ట్ర వ్యాప్తంగా జులై 8 నుండి మొదలు కానున్నది. ప్రతి ఇంటి నుండి చెత్తను ఆంధ్ర కార్పొరేషన్ వారు అందజేసే ఆటోల ద్వారా చేతను సేకరించి అక్కడి నుండి గార్బేజీ స్టేషన్ కి తరలించనునట్లు తెలిపారు. దీని పైన ప్రజలకు అవగాహనా కలిపించాలి అని శానిటరీ అధికారులు, సిబ్బందిని పిలిపించి ఈ రోజు అవగాహనా సదస్సు ఏర్పాటు చేసారు. అలాగే ప్రతి ఇంటి నుండి యూజర్ చార్జీలు వాసులు చెయ్యాలి అని వాటిపైన ప్రజలకు అవగాహనా కలిపించాలి అని తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బంది ముందస్తుగా వాహనాల రూట్ మ్యాప్, ఇంకా ఏమైనా మౌళిక అంశాలను తమ దృష్టికి తీసుకురావాలి అని తెలిపారు.






No comments:
Post a Comment