చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 20-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట - అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన MLA - ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాం
చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం - బూడిదపాలైన 6 గుడిసెలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం - బూడిదపాలైన 6 గుడిసెలు
చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని అమీన్సాహెబ్పాలెం గ్రామము నందు అగ్ని ప్రమాదం సంభవించింది. అమీన్సాహెబ్పాలెం ST కాలనీ లోని రామయ్య అని వ్యక్తి నీరు కాగబెట్టుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది. నీరు కాగబెట్టుకుంటుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి రామయ్య గుడిసె తగలబడింది. వెంటనే పక్కనే ఉన్న గుడిసెలకు అంటుకున్న నిప్పు రవ్వలు మొత్తం 6 గుడిసెలు బూడిదపాలైయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసారు ఈలోపే చాల ఆస్థి నష్టం జరిగింది. రమేష్, వెంకటేశ్వర్లు, చెంచమ్మ, నాగమలేశ్వరరావు యొక్క గుడిసెలు తగలబడ్డాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా విషాధచాయలు అలుముకున్నాయి.











