|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
,
చిలకలూరిపేట మండలం
» చిలకలూరిపేట - అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన MLA - ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాం
చిలకలూరిపేట - అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన MLA - ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాం
చిలకలూరిపేట - అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన MLA - ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాం
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అమీన్ సాహేబుపాలెం ST కాలనిలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను MLA విడదల రజిని పరామర్శించారు. MLA రజిని మాట్లాడుతూ ఇలాంటి అగ్ని ప్రమాద జరగటం చాల దురదృష్టకరం అని, ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాము అని హామీ ఇచ్చారు. ఈ సమయంలో ఆమె బాధిత కుటుంబాలకు ఒక్కక్కరికి 5000 రూపాయల చొప్పున ఆరు కుటుంబాలకు 30,000 రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంలో MLA తో పాటుగా గ్రామా పార్టీ అధ్యక్షుడు గుర్రం ఉపేంద్ర , మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, గ్రామా సర్పంచ్ కామినేని లలిత , కాట్రగడ్డ మస్తాన్ , వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు






No comments:
Post a Comment