|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేట - RTC బస్టాండ్ వద్ద రోడ్డు ఆక్సిడెంట్ - ఒకరు మృతి
చిలకలూరిపేట - RTC బస్టాండ్ వద్ద రోడ్డు ఆక్సిడెంట్ - ఒకరు మృతి
చిలకలూరిపేట - RTC బస్టాండ్ వద్ద రోడ్డు ఆక్సిడెంట్ - ఒకరు మృతి
చిలకలూరిపేట పట్టణంలోని RTC బస్టాండ్ వద్ద రోడ్ ఆక్సిడెంట్. బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తి ని గుంటురు నుండి చిలకలూరిపేట వెళ్తున్న లారీ గుద్దటంతో ఆ వ్యక్తి లారీ ముందు చక్రం కింద పడి నడుము భాగం నుజ్జు నుజ్జు అయింది. స్థానికుల సమాచారం తో అక్కడికి వచ్చిన మార్టూరు 108 వాహనం గాయపడిన వ్యక్తిని గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. మార్గం మధ్యలో అయన మరణించినట్లు తెలిపారు. టౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు






No comments:
Post a Comment