చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట నియోజవర్గం మొత్తంలో 1170 మంది డ్రైవర్లకు గాను 1.17 కోట్ల రూపాయల వాహన మిత్ర చెక్కుల అందజేత.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయినా కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు మొత్తం 20 కరోనా కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు.
నాదెండ్ల మండల గ్రామాలలో 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటి వివరాలు
ఎండుగుంపాలెం గ్రామంలో - 2
చిరుమామిళ్ల గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 6
సాతులూరు గ్రామంలో - 1
నాదెండ్ల గ్రామంలో - 5
చంద్రవరం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు గ్రామంలో 2 కేసులు నమోదు అయ్యాయి
చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
గుంటూరు జిల్లాలో గడించిన 48 గంటలలో 97,72,000 లక్షల విలువైన గుట్కా,ఖైనీ వంటి మత్తు పదార్ధాలు సీజ్ చేసాము - జిల్లా రురల్ SP విశాల్ గున్ని
ఆగని పెట్రోల్ వీర బాదుడు 😱
ఆగని పెట్రోల్ వీర బాదుడు 😱
దేశంలో పెట్రోల్ వీరబాదుడు కొనసాగుతుంది. పెట్రోల్ పైన 29 పైసలు, డీజిల్ పైన 30 పైసలు పెరిగాయి. సామాన్యులు పెట్రోల్ రేట్ల దాడికి తమ వాహనాలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. ఆయిల్ ధర పెరగటం వలన నిత్యావసర సరుకుల రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఢిల్లీ లో పెట్రోల్ - 96.41 గా డీజిల్ 87.28 గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ - 100.20 గా డీజిల్ - 95.14 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ - 101.35 గా డీజిల్ 95.72 గా ఉంది. మే 4 నుండి ఎప్పటి వరకు 24 సార్లు రేట్లు పెరిగాయి.












