|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట నియోజవర్గం మొత్తంలో 1170 మంది డ్రైవర్లకు గాను 1.17 కోట్ల రూపాయల వాహన మిత్ర చెక్కుల అందజేత.
చిలకలూరిపేట నియోజవర్గం మొత్తంలో 1170 మంది డ్రైవర్లకు గాను 1.17 కోట్ల రూపాయల వాహన మిత్ర చెక్కుల అందజేత.
చిలకలూరిపేట నియోజవర్గం మొత్తంలో 1170 మంది డ్రైవర్లకు గాను 1.17 కోట్ల రూపాయల వాహన మిత్ర చెక్కుల అందజేత.
చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ నందు MLA రజిని చేతుల మీదుగా 1.17 కోట్ల రూపాయల చెక్కులు వాహన మిత్ర లబ్ధిదారులకు అందించారు.వాహన మిత్ర పధకం ద్వారా చిలకలూరిపేట నియోజవర్గం మొత్తం మీద 1170 మంది డ్రైవర్లకు లబ్ది చేకూరుతుంది అని తెలిపారు. ఈ వాహన మిత్ర పధకంలో నియోజవర్గంలో 84% ST, SC BC , మైనారిటీ వారే ఉండటం విశేషం అని తెలియజేసారు. చెక్కుల పంపిణి తరువాత సీఎం జగన్ ఫోటోకి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళా కౌన్సిలర్లను ఆటో ఎక్కించుకొని కొంచం దూరం నడిపారు MLA రజని. ఈ కార్యక్రమంలో MLA రజిని తో పాటుగా వార్డు మహిళా కౌన్సిలర్ల, పార్టీ సీనియర్ నాయకులు,నియోజకవర్గ గ్రామాలలోని పెద్దలు, వైయస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.






No comments:
Post a Comment