|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు.
చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు.
చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు.
చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు.
చిలకలూరిపేట పరిధిలోని హైవే ఫీడర్ లైన్లు మరమ్మతులకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడును అని సి. హెచ్ రాంబొట్ల గారు తెలిపారు. NRT సెంటర్ నుండి హీరో షోరూం వరకు ఉన్న రోడ్లలో, గబ్బిటి వారి వీధి, మునిసిపాలిటీ ఆఫీస్ రోడ్, డైక్ మెన్ నగర్, కోర్టు బజార్, NRT సెంటర్ నుండి విజయాబ్యాంక్ రోడ్ వరకు ఉన్న అన్ని రోడ్డులలో, స్టేట్ బ్యాంకు, సిటీ యినియన్ బ్యాంకు హనుమాయమ్మ సత్రం, గాంధీపేట , హైస్కూల్ రోడ్డు నందు ఈ అంతరాయం ఏర్పడును.






No comments:
Post a Comment