|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
Baby Vikram
,
Best Consumer Activist
,
Chilakaluripet News
,
Consumer Rights Protection Forum
,
DSO MV Prasad
,
Mana Chilakaluripet
,
National Consumer Day
,
Palnadu District Updates
» పల్నాడు జిల్లా బెస్ట్ కన్జ్యూమర్ యాక్టివిస్ట్‌గా చిలకలూరిపేట వాసి.. బేబీ విక్రమ్‌కు అరుదైన గౌరవం!
పల్నాడు జిల్లా బెస్ట్ కన్జ్యూమర్ యాక్టివిస్ట్‌గా చిలకలూరిపేట వాసి.. బేబీ విక్రమ్‌కు అరుదైన గౌరవం!
పల్నాడు జిల్లా బెస్ట్ కన్జ్యూమర్ యాక్టివిస్ట్‌గా చిలకలూరిపేట వాసి.. బేబీ విక్రమ్‌కు అరుదైన గౌరవం!
చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త రామచంద్రుల బేబీ విక్రమ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఆయన అందిస్తున్న సేవలకు గాను, జిల్లా యంత్రాంగం ఆయనను "బెస్ట్ కన్జ్యూమర్ యాక్టివిస్ట్" గా గుర్తించింది.
ఈ మేరకు బుధవారం నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో.. జిల్లా పౌర సరఫరాల అధికారి (DSO) ఎం.వి. ప్రసాద్ గారు బేబీ విక్రమ్‌ను శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించారు. వినియోగదారుల హక్కుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంలో బేబీ విక్రమ్ చేస్తున్న కృషిని అధికారులు ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మురికిపూడి ప్రసాద్, డాక్టర్ విద్యాసాగర్, రవి నాయక్, గాలయ్య, ఫిరోజ్ తదితరులు పాల్గొని బేబీ విక్రమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
రిపోర్ట్ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్-
మరిన్ని వార్తలు కోసం క్రింది ఉన్న వాట్స్అప్ ఛానల్లో చెక్ చేయండి
Follow the Chilakaluripet Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి సోలార్ సిస్టంని బిగించుకోండి. మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423





No comments:
Post a Comment