కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం
|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం
కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం
చిలకలూరిపేట :- చిలకలూరిపేట పట్టణంలో కోలాటం వాతావరణ నెలకొన్నది. ఒకవైపు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు రోడ్ షో నిర్వహిస్తుండగా, మరోవైపు టిడిపి జనసేన బిజెపి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉమ్మడి భారీ సభకు ప్రముఖులు చిలకలూరిపేట క్యు కడుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఉమ్మడి కార్యకర్తలు చిలకలూరిపేటకు క్యూ కడుతున్నారు. దేశ ప్రధాని చిలకలూరిపేటకు వస్తున్న తరుణంలో సభా ప్రాంగణానికి భారీగా అభిమానులు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి అనుమతి లేనందువలన పట్టణంలోని ప్రజలు భారీగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా చిలకలూరిపేట పట్టణానికి విచ్చేయుచున్న మనోహర్ నాయుడు కి వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. గుంటూరు నుంచి చిలకలూరిపేటకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణంలోని వీధులన్నీ కూడా వివిధ పార్టీ జెండాలతో కోలాహారంగా మారింది.






No comments:
Post a Comment