34 మందితో రెండో జాబితా విడుదల చేసిన TDP - అభ్యర్థుల వివరాలు - నరసరావుపేటను పోత్తులో త్యాగం చేస్తారా ?
34 మందితో టిడిపి రెండో జాబితాను విడుదల చేసింది.
నరసన్నపేట తెదేపా అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి
గాజువాక తెదేపా అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు
చోడవరం తెదేపా అభ్యర్థిగా కె.ఎస్.ఎన్.ఎస్. రాజు
మాడుగుల తెదేపా అభ్యర్థిగా పైలా ప్రసాద్
ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ
రామచంద్రపురం తెదేపా అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్
రాజమండ్రి రూరల్ తెదేపా అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం తెదేపా అభ్యర్థిగా మిర్యాల శిరిష
కొవ్వూరు తెదేపా అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు
దెందులూరు తెదేపా అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్
గోపాలపురం తెదేపా అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు
పెదకూరపాడు తెదేపా అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా పిడురాళ్ల మాధవీ
గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థిగా మహ్మద్ నజీర్
గురజాల తెదేపా అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు
కందకూరు తెదేపా అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం తెదేపా అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి
గిద్దలూరు తెదేపా అభ్యర్థిగా ముత్తుముళ్ల అశోక్ రెడ్డి
ఆత్మకూరు తెదేపా అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి
కోవూరు తెదేపా అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
వెంకటగిరి తెదేపా అభ్యర్థిగా కురుగొండ్ల లక్ష్మిప్రియ
కమలాపురం తెదేపా అభ్యర్థిగా పుత్తా చైతన్యరెడ్డి
ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థిగా వరదరాజులురెడ్డి
నందికొట్కూరు తెదేపా అభ్యర్థిగా గిత్తా జయసూర్య
కదిరి - కందికుంట యశోదా దేవి
పుట్టపర్తి - పల్లె సింధూరా రెడ్డి
మంత్రాలయం - రాఘవేంద్ర రెడ్డి
ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి
పూతలపట్టు - డాక్టర్ కలికిరి మురళీమోహన్
సత్యవేడు - కోనేటి ఆదిమూలం
శ్రీకాళహస్తి - బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
చంద్రగిరి - పులివర్తి వెంకట మణి ప్రసాద్
పుంగనూరు - చల్లా రామచంద్రారెడ్డి
మదనపల్లి - షాజహాన్ బాషా
పల్నాడులో నరసరావుపేట అభ్యర్థిని తప్ప మిగతా అభ్యర్థులందరిని ప్రకటించిన టిడిపి. ఇప్పటికే అరవింద బాబు పై పలు సర్వేలు నిర్వహించినప్పటికీ ఇంకా టికెట్ ఖరారు కాలేదు. గతంలో 2014 ఎన్నికల సమయంలో నరసరావుపేట టికెట్ బిజెపికి అప్పగించిన సంగతి తెలిసిందే. మళ్లీ 2024 లో రిపీట్ అవుతుందేమో చూడాలి.
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/G5XGMWK6lo1E0inVl0DJSp






No comments:
Post a Comment