|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేట - అది మంచినీటి చెరువా లేక పశువులు జలకాలాడే చేరువా - మంచినీటి చెరువుని పట్టించుకునే వారే లేరా !!!
చిలకలూరిపేట - అది మంచినీటి చెరువా లేక పశువులు జలకాలాడే చేరువా - మంచినీటి చెరువుని పట్టించుకునే వారే లేరా !!!
చిలకలూరిపేట - అది మంచినీటి చెరువా లేక పశువులు జలకాలాడే చేరువా - మంచినీటి చెరువుని పట్టించుకునే వారే లేరా !!!
చిలకలూరిపేట - పట్టణంలోని శివారులలో ఉన్న మంచినీటి చెరువుకు భద్రత కలిపించాలి అని పుర ప్రజలు కోరుతున్నారు. పొద్దున,సాయంత్రం సమయాలలో ఎక్కడికి వచ్చే ప్రజలు రోజు రోజుకి ఇక్కడ పెరిగిపోయే అకృత్యాలు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పట్టణంలోని ప్రజల అందరి జీవనాధారం అయిన ఈ మంచినీటి చెరువులో ప్రతి రోజు పశువుల జలకాలు,మందుబాబులకు అడ్డాగా,చేపల వేటకు అడ్డాగా మారింది. ఇక్కడ జరిగే చర్యల వలన జలకాలుష్యం జరిగితే పట్టణంలోని అందరి పైనా దీని ప్రభావం పడుతుంది అని ఆవేదన వ్యక్తం చేసారు.అసలే కరోనా, బ్లాక్ ఫంగస్ లాంటి రోగాలతో ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతుంటే ఇంక త్రాగే నీరు కూడా కాలుష్యం ఏర్పడితే ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి అని వారి ప్రశ్నిస్తున్నారు. వెంటనే మునిసిపల్ అధికారులు దీని పైనా చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అని కోరారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి కాపలాగా ఒకరిని నియమించి - చెరువు చుట్టుపక్కల జరిగే అకృత్యాలకు అడ్డుకట్ట వెయ్యాలి అని కోరారు.







No comments:
Post a Comment