|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేట పట్టణంలో వ్యభిచారం గుట్టురట్టు
చిలకలూరిపేట పట్టణంలో వ్యభిచారం గుట్టురట్టు
చిలకలూరిపేట పట్టణంలో వ్యభిచారం గుట్టురట్టు
చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్యతోటలోని సచివాయం ప్రక్కనే అనుకోని ఉన్నఇంట్లో వ్యభిచారం జరుగుతుంది అనే సమాచారంతో టౌన్ SI నరసదాసు వ్యభిచారం గుట్టు రట్టు చేసారు. పోలీసులు రంగప్రవేశం చెయ్యటంతో ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు విషయం తెలుసుకుకొని అవాక్కయ్యారు. చిలకలూరిపేటలోనే సుబ్బయ్యతోటలో ఇలాంటి సంఘటనలు జరగటం గతం ఎప్పుడు ఇలా జరగలేదు అని వాపోయారు. ప్రశాంతంగా ఎటువంటి హడావిడి లేకుండా ఫ్యామిలీస్ ఉంటే ఇలాంటి ప్రాంతంలో ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వారు ఎటువంటి వారో తెలుసుకొని ఇవ్వాలి అని ఆ ప్రాంతం వాసులు చర్చించుకుంటున్నారు. పోలీస్ వారు అరెస్ట్ చేసిన వారిలో నలుగురు పురుషులు, నిర్వాహకురాలితో కలిపి 3 మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. మహిళలలో ఇద్దరిది చిలకలూరిపేట కాగా ఒక మహిళది గుంటూరు, అలాగే నలుగురి పురుషులలో ముగ్గురిది చిలకలూరిపేట కాగా మరొకరిది నరసరావుపేట గా గుర్తించారు.






No comments:
Post a Comment