|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
ఆంధ్రప్రదేశ్
,
కరోనా న్యూస్
» ఏపీలో జులై 1 నుండి ఈ 5 జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలో కర్ఫ్యూ సడలింపు.
ఏపీలో జులై 1 నుండి ఈ 5 జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలో కర్ఫ్యూ సడలింపు.
ఏపీలో జులై 1 నుండి ఈ 5 జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలో కర్ఫ్యూ సడలింపు.
కరోనా కేసులు తగ్గుతున్న వేళా రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు చెయ్యాలి అని జగన్ సర్కార్ నిర్ణయించుకుంది. పాజిటివిటీ రేట్ 5% కన్నా తక్కువగా ఉన్న8 జిల్లాలలో మినహా మిగిలిన 5 జిల్లాలలో కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుంది అని తెలిపారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ,చిత్తూరు, ప్రకాశం జిల్లాలో తప్ప మిగిలిన 8 జిల్లాలలో ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు సడలింపు ఉంటుంది అని. జులై 1 నుండి 7 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి అని తెలిపారు.






No comments:
Post a Comment