|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేట - పక్క రాష్ట్రాలలో 50% పన్నులను తగ్గిస్తుంటే ఏపీలో మాత్రం ఆస్తిపన్ను,నీటి పన్ను, చెత్త సేకరణ చార్జీలలో పెంపుతో ప్రజలకు భారం - టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్
చిలకలూరిపేట - పక్క రాష్ట్రాలలో 50% పన్నులను తగ్గిస్తుంటే ఏపీలో మాత్రం ఆస్తిపన్ను,నీటి పన్ను, చెత్త సేకరణ చార్జీలలో పెంపుతో ప్రజలకు భారం - టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్
చిలకలూరిపేట - పక్క రాష్ట్రాలలో 50% పన్నులను తగ్గిస్తుంటే ఏపీలో మాత్రం ఆస్తిపన్ను,నీటి పన్ను, చెత్త సేకరణ చార్జీలలో పెంపుతో ప్రజలకు భారం - టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్
ఏపీలో కరోనా పరిస్థితులతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారికీ ఆస్తిపన్ను, నీటిపన్ను, చెత్త సేకరణ పైనా చార్జీల తో ఇంకా దిగజారే పరిస్థితి ఏర్పడింది. వెంటనే 196,197,198 జివోలని రద్దు చెయ్యాలి అని డిమాండ్ చేసారు.
చిలకలూరిపేట పట్టణంలోని మునిసిపల్ ఆఫీస్ నందు టీడీపీ,కాంగ్రెస్,సీపీఎం పార్టీ శ్రేణులు పన్నుల పెంపు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కరీముల్లా మాట్లాడుతూ కరోనా కాలంలో పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల పైన భారం పడకుండా పన్నులో 50% రాయితీని కల్పించారు. కానీ ఇక్కడ మాత్రం కరొనతో చితికిపోయిన జీవితాలకు పన్నులు పెంచుతూ పెద్ద బంపర్ ఆఫర్ ప్రకటించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ,కాంగ్రెస్, సిపిఎం పార్టీల నాయకులు, వార్డ్ కౌన్సిలర్లు, గ్రామ స్థాయి నేతలు పాల్గొన్నారు.






No comments:
Post a Comment