|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
కరోనా న్యూస్
,
గుంటూరు జిల్లా
,
చిలకలూరిపేట న్యూస్
» ధాతలకు ధన్యవాధాలు, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కలసి కట్టుగా పని చేదాం - MP శ్రీకృష్ణదేవరాయలు
ధాతలకు ధన్యవాధాలు, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కలసి కట్టుగా పని చేదాం - MP శ్రీకృష్ణదేవరాయలు
ధాతలకు ధన్యవాధాలు, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కలసి కట్టుగా పని చేదాం - MP శ్రీకృష్ణదేవరాయలు
చిలకలూరిపేట- పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు గత కొన్ని రోజుల క్రితం పర్యటించిన MP లావు శ్రీకృష్ణదేవరాయలు గారు హాస్పిటల్ నందు ధాతల సహకారం అందిస్తే రోగులకు మంచి వైద్యం అందించవచ్చు అని పిలుపునిచ్చారు. MP గారి పిలుపుమేరకు హాస్పిటల్ నందు వైద్య పరికరాలు, మౌళిక సదుపాయాలు ఎర్పాటుకు చాలా మంది ధాతలు ముందుకి వచ్చారు.
మళ్ళీ బుధవారం నాడు MP పర్యటించి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే అసిస్ట్ సంస్థకు, జోసిల్ కంపెనీ వారికీ, నాయుడు రమేష్ గారికి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఇలాగే విపత్కర పరిస్థితులలో అందరం కలిసి కట్టుగా పని చేసుకోవాలి అని తెలిపారు.
గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యురాలు భవాని గారు మాట్లాడుతూ MP, MLA గారి చొరవతో ఈ రోజు సామాన్య ప్రజలకు కరోనా వైద్యాన్ని అందజేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమానికి MP గారి అనుచరులు నాయుడు రమేష్ గార, బైర వెంకటకృష్ణ గారు , వల్లేటి శహిమంతరావు గారు,గడిపూడి దశరధ రామయ్య గారు పాల్గొన్నారు.







No comments:
Post a Comment