|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
కరోనా న్యూస్
,
చిలకలూరిపేట న్యూస్
,
చిలకలూరిపేట మండలం
» కరోనా బాధితులకు ఏ సమస్య వచ్చిన మాకు కాల్ చెయ్యండి - ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ చిన్న
కరోనా బాధితులకు ఏ సమస్య వచ్చిన మాకు కాల్ చెయ్యండి - ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ చిన్న
కరోనా బాధితులకు ఏ సమస్య వచ్చిన మాకు కాల్ చెయ్యండి - ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ చిన్న
చిలకలూరిపేట పట్టణములోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మున్సిపల్ ఛైర్మెన్ రఫాని గారు, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు పాల్గొన్నారు. నిన్న బుధవారం గవర్నమెంట్ హాస్పిటల్ నందు పర్యటించి అక్కడి రోగులతో మాట్లాడి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. అలాగే కరోనా ఓపీ, నాన్ కరోనా ఓపీ ఒకచోట ఉండటం అసహనానికి గురి అయ్యారు. వెంటనే రెండు వేరు వేరు ఓపీ విభాగాలని ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. అలాగే కొన్ని వార్డులలో పర్యటించి మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ట్యాంకర్లతో నీటిని అందించాలి అని తెలిపారు.
ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో MLA గారి పిలుపు మేరకు ఉచిత కరోనా మృతిదేహాల తరలింపుకు వాహనాని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నందు 100 పడకలుగా నిర్మాణాన్ని పరిశీలించారు అని.అలాగే కరోనా రోగులకు ఎ సమస్య వచ్చిన తమకు కాల్ చెయ్యవచు అని తెలిపారు.
మున్సిపల్ చై ర్మెన్ రఫాని గారు :- 9440479765
మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు :-9553129726






No comments:
Post a Comment