|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
» చిలకలూరిపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన గోవెల్ బ్యాటరీస్ నిమ్మకాయల ( బొబిళ్ళ ) ప్రసాదు గారు
చిలకలూరిపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన గోవెల్ బ్యాటరీస్ నిమ్మకాయల ( బొబిళ్ళ ) ప్రసాదు గారు
చిలకలూరిపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన గోవెల్ బ్యాటరీస్ నిమ్మకాయల ( బొబిళ్ళ ) ప్రసాదు గారు
ముస్లిం సోదరుల ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసము సంధర్బముగా పట్టణములోని గోవెల్ బ్యాటరీస్ చిలకలూరిపేట యాజమాన్యం అయిన బొబ్బిళ్ళ ( నిమ్మకాయల ) ప్రసాదు గారి ఆధ్వర్యంలో 150 మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు. 150 మందికి వారానికి సరిపడా కూరగాయలు, ఉల్లిపాయలు, 2 కేజీల బాసుమతి రైస్, నూనె పాకెట్స్, ఇతర పదార్ధాలు అందజేశారు. ఈ సంధర్భంగా ప్రసాదు గారు మాట్లాడుతూ కరోనా కారణముగా ఈ సంవత్సరం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఎవరి ఇళ్లలో వాళ్ళు జరుపుకోవాలి. సాయంత్రం ప్రార్థన సమయాలలో మాస్క్ ధరించాలి అని కరోనా నియమాలు పాటిస్తూ పండుగని జరుపుకుందాం అని తెలిపారు. పట్టంలోని రామకృష్ణ థియేటర్స్ పక్కనే ఉన్న గోవెల్ బ్యాటరీస్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసాదు గారు, నాయుడు హనుమంతురావు గారు మరియు ప్రసాదు గారి మిత్రులు, పట్టణంలోని బైక్ మెకానిక్స్ ,కారు మెకానిక్స్ పాల్గొన్నారు.








No comments:
Post a Comment