|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేటలో గత వారం రోజులగా మున్సిపాలిటీ నీరు రంగు మార్పు
చిలకలూరిపేటలో గత వారం రోజులగా మున్సిపాలిటీ నీరు రంగు మార్పు
చిలకలూరిపేటలో గత వారం రోజులగా మున్సిపాలిటీ నీరు రంగు మార్పు
పట్టణంలో కొన్ని రోజులగా మునిసిపాలిటీ ద్వారా అందించే మంచి నీరు రంగు మారుతూ వస్తున్నాయి. దీనిపైనా ఇప్పటికే మునిసిపల్ కమీషనర్ రవీంధ్ర గారు వివరణ ఇచ్చారు. అధికంగా ఫ్లోరిన్ , బ్లీచింగ్ కలపటం వలన రంగు మారుతోంది అని చెప్పారు. కానీ వివరణ ఇచ్చి నాలుగురోజులు అయినా ఇప్పటికి నీరు అలాగే వస్తున్నాయి. దీనికి త్వరగా పరిష్కారం ఆలోచించాలి అని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అసలే ఒక వైపు కరోనా భయం మరొకపక్క ఈ నీరు తాగితే కలరా లాంటి వ్యాధుల బారిన పడతామేమో అని భయపడుతున్నారు పుర ప్రజలు.






No comments:
Post a Comment