|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
కరోనా న్యూస్
,
గుంటూరు జిల్లా
,
చిలకలూరిపేట న్యూస్
,
చిలకలూరిపేట మండలం
» 13-04-2021 మంగళవారం నాడు చిలకలూరిపేటలో నియోజకవర్గంలో 20 కేసులు , రాష్ట్రంలో 4,228 కరోనా కేసులు , జిల్లాలో 622 కేసులు
13-04-2021 మంగళవారం నాడు చిలకలూరిపేటలో నియోజకవర్గంలో 20 కేసులు , రాష్ట్రంలో 4,228 కరోనా కేసులు , జిల్లాలో 622 కేసులు
13-04-2021 మంగళవారం నాడు చిలకలూరిపేటలో నియోజకవర్గంలో 20 కేసులు, రాష్ట్రంలో 4,228 కరోనా కేసులు , జిల్లాలో 622 కేసులు
రాష్ట్ర వ్యాప్తగా , జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాడు భారీ గా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తగా 4228 కేసులు నమోదుకాగా, జిల్లాలో 622 కేసులు నమోదు అయ్యాయి. ఇక చిలకలూరిపేట నియోజకవర్గం లో 20 కేసులు నమోదు అయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే మళ్ళీ ఆంక్షలు తప్పవు. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు తినేవాళ్లు పరిస్థితి చాల దారుణంగా అవుతుంది. కావున మాస్క్ వాడండి . సోషల్ డిస్టెన్స్ పాటించండి. చిలకలూరిపేట కరోనా ఫ్రీగా ఉండటానికి మన అందరం సహకరించుదాము .
నాదెండ్లలో 2 కేసులు,సాతులూరు 2 కేసులు , గణపవరం 5 కేసులు , పసుమర్రు గ్రామం లో 2 కేసులు, ఈవూరివారిపాలెం 1 కేసు, యడ్లపాడు 4 కేసులు , లింగారావు పాలెం 1 కేసు, పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి.






No comments:
Post a Comment